వార్తలకు తిరిగి వెళ్లండి

నేపాల్‌ను అతలాకుతలం చేసిన ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య ఆదివారానికి 734కు చేరినట్లు ఆ దేశ విపత్తు నిర్వహణ విభాగం వెల్లడించింది. 589 మంది విదేశీయులతో సహా మొత్తం 2,498 మంది ఆచూకీ ఇంకా లభించలేదు.
సహాయక చర్యల్లో 11 వేల మందికిపైగా భద్రతా సిబ్బంది పాల్గొంటున్నారు. భారత్, చైనా, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా సహాయక బృందాలకు నేపాల్ అనుమతిచ్చింది.
Comments
Loading comments...

