Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పొగమంచు నీడలో నెన్నెల

Follow Udayam on Google
Kiran Oct 09, 2026 10:10 AM మంచిర్యాలGeneral
పొగమంచు నీడలో నెన్నెల - Udayam
నెన్నెల మండల కేంద్రంలో శుక్రవారం తెల్లవారుజామున 5 నుంచి ఉదయం 7 గంటల వరకు దట్టమైన పొగమంచు అలుముకుంది. దీంతో పరిసర ప్రాంతాలు మసకబారినట్లు కనిపించాయి. చల్లని వాతావరణం నెలకొంది. ఉదయం వేళ ప్రకృతి అందాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పొగమంచు దృశ్యాలను చూసి స్థానికులు ఆహ్లాదం పొందారు.

Comments

G
Loading comments...