Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నెన్నెలలో రైతులకు సాగుపై అవగాహన

Follow Udayam on Google
Kiran Nov 13, 2026 11:58 AM మంచిర్యాలGeneral
నెన్నెలలో రైతులకు సాగుపై అవగాహన - Udayam
నెన్నెలలో ఫీల్డ్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా ఏవో పుప్పాల సృజన, ఏఈవో ధనలక్ష్మి రైతులకు అధిక సాంద్రత పత్తి సాగు ప్రయోజనాలు, ఫార్మర్ రిజిస్ట్రీ ప్రాధాన్యతను వివరించారు. యాసంగిలో పంటల వైవిధ్యం పాటిస్తూ మొక్కజొన్న, పెసర, కంది, మినుములు, ప్రొద్దుతిరుగుడు వంటి తక్కువ నీటి అవసరమయ్యే పంటలు సాగు చేయాలని సూచించారు. కార్యక్రమంలో రాశి సీడ్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...