వార్తలకు తిరిగి వెళ్లండి

2025 సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం 12 విభాగాల్లో ఉత్తమ జర్నలిస్టు అవార్డులు అందించనుంది. ఈ మేరకు సమాచార, పౌరసంబంధాల శాఖ సంచాలకులు కేఎస్. విశ్వనాథన్ ప్రకటన విడుదల చేశారు.
అవార్డులకు రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల వరకు నగదు పురస్కారాలు అందించనున్నారు. అర్హులైన జర్నలిస్టులు సెప్టెంబర్ 28 సాయంత్రం 5 గంటల్లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

