వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరు కలెక్టరేట్ తిక్కన ప్రాంగణంలో ఈనెల 18న ఉద్యోగులు, ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక గ్రీవెన్స్ డే నిర్వహించనున్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఉద్యోగులు, 12.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎస్సీ, ఎస్టీలు అర్జీలు సమర్పించవచ్చు.
తమ సమస్యలు, వినతులను నేరుగా అధికారుల దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా కోరారు. ఈ అవకాశాన్ని అర్హులు వినియోగించుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

