వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరు బారా షహీద్ దర్గాలో ప్రసిద్ధ రొట్టెల పండుగ శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ఐదు రోజుల పాటు జరిగే ఈ వేడుకల కోసం వివిధ రాష్ట్రాల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు.
భక్తులు అమరుల సమాధులను దర్శించుకుని పూజలు చేస్తున్నారు. అనంతరం స్వర్ణాల చెరువు వద్ద మొక్కుల కోసం వరాల రొట్టెలను ఒకరికొకరు పంచుకుంటూ భక్తిభావంతో వేడుకల్లో పాల్గొంటున్నారు.
Comments
Loading comments...

