Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరులో గెస్ట్‌ లెక్చరర్‌ ఉద్యోగాలకు అవకాశం

Follow Udayam on Google
శరణ్య శర్మ Aug 10, 2026 11:30 AM నెల్లూరుఆంధ్రప్రదేశ్
నెల్లూరులో గెస్ట్‌ లెక్చరర్‌ ఉద్యోగాలకు అవకాశం - Udayam
నెల్లూరు డీకే ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో మ్యాథ్స్, సివిక్స్ గెస్ట్‌ లెక్చరర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఎం. రమణారెడ్డి తెలిపారు. సంబంధిత సబ్జెక్టుల్లో 50 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణులై ఉండాలని పేర్కొన్నారు. నెట్, సెట్ అర్హత కలిగిన మహిళా అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. అర్హులు ఈ నెల 15లోపు కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...