Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరు RSR పాఠశాలను సందర్శించిన మంత్రి

Follow Udayam on Google
Anuroop Oct 08, 2026 4:29 PM నెల్లూరుGeneral
నెల్లూరు RSR పాఠశాలను సందర్శించిన మంత్రి - Udayam
నెల్లూరు RSR ప్రభుత్వ పాఠశాలను మంత్రి నారాయణ, ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి సందర్శించారు. వీపీఆర్ ఫౌండేషన్ రూ.8 కోట్లతో పాఠశాలను అభివృద్ధి చేసింది. విద్యార్థులతో కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేసిన అనంతరం టీచర్లు, పేరెంట్స్ సదస్సులో పాల్గొన్నారు. మంత్రి నారా లోకేశ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ బడుల అభివృద్ధికి కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి తెలిపారు.

Comments

G
Loading comments...