వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరు గణేష్ ఘాట్ వద్ద వినాయక చవితి ఉత్సవాలను ఆధ్యాత్మిక వైభవంతో నిర్వహించేందుకు అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. సెప్టెంబర్ 18 వరకు జరిగే ఉత్సవాల్లో భక్తులకు మంచినీరు, మజ్జిగ, ప్రసాదాల పంపిణీతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు.
నిమజ్జనం రోజున వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య వైభవంగా గంగాహారతి నిర్వహిస్తామన్నారు.
Comments
Loading comments...

