వార్తలకు తిరిగి వెళ్లండి

గూడూరు పురపాలక సంఘ పరిధిలోని నెల్లటూరు బీసీ కాలనీలో గురువారం రాత్రి నుండి విద్యుత్ సరఫరాకు గురువారం రాత్రి నుండి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
ఓవర్ లోడ్ కారణంగా బీసీ కాలనీ సాయిబాబా గుడి వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మర్ బరస్ట్ కావడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని ఆ శాఖ సిబ్బంది తెలిపారు. దీని స్థానంలో మరో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసే వరకు ఏసీలు వేయవద్దని ఆయన సూచించారు.
Comments
Loading comments...

