వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరులోని ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్‌లో రెయిన్‌బో చిల్డ్రన్స్ మెడికేర్ మెజారిటీ వాటాను దక్కించుకుంది. దీంతో శిశు వైద్య సేవలను విస్తరించనున్నట్లు సంస్థ తెలిపింది.
70 పడకల ఆస్పత్రిలో నవజాత, పిల్లల ఇంటెన్సివ్ కేర్, సూపర్ స్పెషాలిటీ, శస్త్రచికిత్స, 24/7 అత్యవసర సేవలను బలోపేతం చేయనున్నట్లు వెల్లడించింది.
Comments
Loading comments...

