వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరులో చట్టవిరుద్ధ కార్యకలాపాల నియంత్రణలో భాగంగా పోలీసులు ఆదివారం రాత్రి రైల్వే స్టేషన్‌లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ప్రయాణికులకు భద్రతపై అవగాహన కల్పించారు.
అనుమానాస్పద వ్యక్తులు లేదా ఘటనలు కనిపిస్తే 112 లేదా 9392903413కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రయాణికులు నిద్రించే సమయంలోనూ అప్రమత్తంగా ఉండాలని పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...

