Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరు మేయర్ గా మాతంగి కృష్ణ?

Follow Udayam on Google
Siva Prasad Sep 28, 2026 5:41 PM నెల్లూరుGeneral
నెల్లూరు మేయర్ గా మాతంగి కృష్ణ? - Udayam
నగర మేయర్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ దళిత నాయకుడు మాతంగి కృష్ణ పేరు పరిశీలనలో ఉన్నట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం. కుటుంబ నేపథ్యం - పార్టీకి అంకిత భావం: 1984 నుండి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండే కాంగ్రెస్, వైసీపీ దాడులను ఎదుర్కొంటూ, పార్టీ కోసం పనిచేస్తున్న కుటుంబం మాతంగి కుటుంబం. ఆయన తండ్రి మాతంగి నరసింహులు టిడిపిలో కొనసాగారు.

Comments

G
Loading comments...