Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరులో గచ్చుకాలువ అభివృద్ధి పనుల పరిశీలన

Follow Udayam on Google
భవ్య శ్రీ Aug 10, 2026 2:58 PM నెల్లూరుGeneral
నెల్లూరులో గచ్చుకాలువ అభివృద్ధి పనుల పరిశీలన - Udayam
నెల్లూరు నగరం మూలపేటలో జరుగుతున్న గచ్చుకాలువ అభివృద్ధి పనులను డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ సోమవారం పరిశీలించారు. మంత్రి నారాయణ నిధులతో చేపట్టిన ఈ పనుల్లో ఇప్పటికే 75 శాతం పూర్తయ్యాయని, మన్సూర్ నగర్‌ను ముంపు నుంచి రక్షించేందుకు ఇవి దోహదపడతాయని తెలిపారు.

Comments

G
Loading comments...