Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

6.32 కోట్ల మోసం.. ఎస్పీకి ఫిర్యాదు

Follow Udayam on Google
Anuroop Sep 02, 2026 1:00 PM నెల్లూరుGeneral
6.32 కోట్ల మోసం.. ఎస్పీకి ఫిర్యాదు - Udayam
కన్సల్టెన్సీ పేరుతో రూ.6.32 కోట్లు మోసం చేశారని నెల్లూరుకు చెందిన పి. అనూష ఎస్పీ అజిత వేజెండ్లకు ఫిర్యాదు చేశారు. విదేశాల్లో ఎంబీబీఎస్‌, నారాయణ కళాశాలలో సీట్లు ఇప్పిస్తామని నమ్మించి రూ.6,32,71,497 బదిలీ చేయించుకున్నారని ఆరోపించారు. తక్కువ ధరకే డాలర్లు, బంగారు నాణేలు ఇస్తామని కూడా నమ్మించారని తెలిపారు. డబ్బులు అడిగితే బెదిరింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Comments

G
Loading comments...