వార్తలకు తిరిగి వెళ్లండి

స్టైపెండ్‌ను సవరించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్లు నెల్లూరులో నేటి నుంచి అత్యవసర వైద్య సేవలను కూడా నిలిపివేయనున్నారు. ప్రభుత్వం నుంచి లిఖితపూర్వక హామీ రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు హనీశ్ తెలిపారు.
ఇప్పటికే ఆరు రోజులుగా సాధారణ వైద్య సేవలు నిలిచిపోవడంతో పెద్దాస్పత్రిలో రోగులు ఇబ్బందులు పడుతున్నారు.
Comments
Loading comments...

