వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా జాతీయ ఆరోగ్య మిషన్ ప్రోగ్రామ్ అధికారి డా.కె.రమేశ్ సోషియాలజీలో పీహెచ్‌డీ పట్టా పొందారు. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో NHM కార్యక్రమాల అమలులో పంచాయతీరాజ్ సంస్థల పాత్రపై ఆయన పరిశోధన చేశారు.
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం డీడీఈ డైరెక్టర్ ప్రొఫెసర్ డా.వి. వెంకటేశ్వర్లు మార్గదర్శకత్వంలో పరిశోధన పూర్తి చేశారు. ఈ సందర్భంగా DMHO డా.వి.సుజాత ఆయన్ను అభినందించారు.
Comments
Loading comments...

