Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరు జిల్లాలో పోలీసుల తనిఖీలు

Follow Udayam on Google
విహార్ Aug 17, 2026 12:48 PM నెల్లూరుఆంధ్రప్రదేశ్
నెల్లూరు జిల్లాలో పోలీసుల తనిఖీలు - Udayam
ఎస్పీ డా. అజిత వేజెండ్ల ఆదేశాలతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పోలీసులు నాకాబంది, లాడ్జీల్లో తనిఖీలు చేపట్టారు. 38 లాడ్జీల్లో తనిఖీలు చేసి 16 ఓపెన్ డ్రింకింగ్, 20 డ్రంక్ అండ్ డ్రైవ్, 242 ఎంవీ యాక్ట్ కేసులు నమోదు చేశారు. రూ.1,26,660 జరిమానా విధించారు. క్రైమ్ ప్రోన్ ప్రాంతాల్లో డ్రోన్ నిఘా, వాహన తనిఖీలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. అనుమానాస్పద కదలికలు కనిపిస్తే 112కు సమాచారం ఇవ్వాలని సూచించారు.

Comments

G
Loading comments...