Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే సస్పెన్షన్

Follow Udayam on Google
Shruthi Oct 02, 2026 8:07 AM గుంటూరుGeneral
నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే సస్పెన్షన్ - Udayam
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో వైఎస్సార్‌‌సీపీకి చెందిన నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడుపై సస్పెన్షన్ వేటు పడింది. క్రమశిక్షణా కమిటీ సిఫార్సుల మేరకు ఆయనను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగిస్తున్నట్లు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం అధికారికంగా ప్రకటించింది.

Comments

G
Loading comments...