వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ నెక్నెంపూర్ వెంకటేశ్వర కాలనీలో ఆషాఢమాసం మైసమ్మ బోనాల ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో తెలంగాణ శాసనసభాపతి శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొని, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. ఉత్సవాల్లో స్థానిక నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Comments
Loading comments...

