వార్తలకు తిరిగి వెళ్లండి

నెక్కొండలో శాతవాహన ఎస్‌ఎఫ్ ఎక్స్‌ప్రెస్‌కు హాల్టింగ్ కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. పలుమార్లు వినతిపత్రాలు సమర్పించినా రైల్వే అధికారులు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పద్మావతి, గౌతమి ఎక్స్‌ప్రెస్‌లను అప్, డౌన్ మార్గాల్లో నిలపాలని కోరుతున్నారు. గతంలో నడిచిన మణుగూరు, పెద్దపల్లి ప్యాసింజర్ రైళ్లను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Comments
Loading comments...

