Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నెహ్రూ జూపార్క్‌లో పాముల అవగాహన సదస్సు

Follow Udayam on Google
Gajanan Bidkar Oct 05, 2026 9:27 AM హైదరాబాద్General
నెహ్రూ జూపార్క్‌లో పాముల అవగాహన సదస్సు - Udayam
హైదరాబాద్ : వన్యప్రాణి వారోత్సవాల్లో భాగంగా HYDలోని నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో పాముల అవగాహన ప్రదర్శన నిర్వహించారు. సుమారు 5,000 మంది సందర్శకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పాముల ప్రాముఖ్యత, విషపూరిత, విషం లేని జాతుల తేడాలు, వాటిపై ఉన్న మూఢనమ్మకాలపై జూ నిపుణులు ప్రత్యక్ష ప్రదర్శన ద్వారా వివరించారు. ఈ వేడుకల్లో భాగంగా క్లౌడ్ ఫోటోగ్రఫీ ప్రదర్శన కూడా ఆకట్టుకుంది.

Comments

G
Loading comments...