Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంకుడు గుంతలపై నిర్లక్ష్యం.. వృథాగా వర్షపు నీరు

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Jul 31, 2026 12:32 PM బాపట్లGeneral
ఇంకుడు గుంతలపై నిర్లక్ష్యం.. వృథాగా వర్షపు నీరు - Udayam
పట్టణాల్లో ఇంకుడు గుంతల ఏర్పాటుపై నిబంధనలు ఉన్నా అధికారులు అమలు చేయడం లేదు. ఇళ్ల నిర్మాణ అనుమతుల సమయంలో రుసుం వసూలు చేస్తున్నా, గుంతల తవ్వకంపై దృష్టి పెట్టకపోవడంతో భూగర్భ జలాలు పడిపోతున్నాయి. వర్షపు నీరు మురుగుపాలవుతుండగా, నిధులతో ప్రజలకు అవగాహన కల్పించి ఇంకుడు గుంతలు తవ్విస్తే భూగర్భ జలాలు వృద్ధి చెందే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...