Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్లక్ష్యంతో మూలనపడిన ఆక్సిజన్‌ ప్లాంట్

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Jul 28, 2026 12:53 PM అన్నమయ్యGeneral
నిర్లక్ష్యంతో మూలనపడిన ఆక్సిజన్‌ ప్లాంట్ - Udayam
రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో కొవిడ్‌ సమయంలో రూ.67 లక్షలతో ఏర్పాటు చేసిన ఆక్సిజన్‌ ప్లాంట్‌ నిర్వహణ లోపంతో నిరుపయోగంగా మారింది. ప్రస్తుతం కొవిడ్‌ కేసులు నమోదవుతున్న వేళ ప్లాంట్‌ అందుబాటులో లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. నిర్వహణలో నిర్లక్ష్యం వల్ల ప్లాంట్‌ పనికిరాకుండా పోయిందని సమాచారం. దీనిని త్వరలోనే అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటామని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ తెలిపారు.

Comments

G
Loading comments...