వార్తలకు తిరిగి వెళ్లండి

'సర్' ప్రక్రియ నేటితో ముగియనుంది. జిల్లాలో మొత్తం ఓటర్లు 29,79,130 ఉన్నారు. వీరందరికీ ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేయగా ఇప్పటి వరకు 19,01,328 (63.82 శాతం) మంది మాత్రమే తిరిగి ఇచ్చారు. నేటితో తుది గడువు ముగియనుండడంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు.
చివరి రోజు ఓటర్ల నుంచి సాధ్యమైనంత ఎక్కువగా BLO ద్వారా ఎన్యూమరేషన్ ఫారాలను తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు.
Comments
Loading comments...

