వార్తలకు తిరిగి వెళ్లండి

వెంకటగిరి శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర సందర్భంగా బుధవారం రాత్రి అమ్మవారిని నిలుపుతారు. గురువారం నుండి అమ్మవారి దర్శనాలు యధావిధిగా కొనసాగుతాయి. జాతరను ప్రతిష్టాత్మకంగా తీసుకుని దేవాదాయ శాఖ ఈ జాతర వేడుకలను రాష్ట్ర పండుగ నిర్వహిస్తున్నారు.
లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు. ఇందుకోసం అధికారులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.
Comments
Loading comments...

