Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేటి నుంచి స్పెషల్ టెట్ పరీక్షలు

Follow Udayam on Google
Shruthi Oct 11, 2026 6:30 AM అమరావతిGeneral
నేటి నుంచి స్పెషల్ టెట్ పరీక్షలు - Udayam
ఇన్‌సర్వీసు ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక టెట్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రతిరోజూ రెండు సెషన్లలో ఈ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అభ్యర్థులు హాల్‌టికెట్లను అధికారిక వెబ్‌సైట్ల నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. ఈ పరీక్షల కోసం మొత్తం 68,420 మంది ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకున్నారు.

Comments

G
Loading comments...