Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేటి నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు

Follow Udayam on Google
Udayam Desk Sep 15, 2026 9:23 AM జాతీయంGeneral
నేటి నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు - Udayam
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. సాయంత్రం ధ్వజస్తంభంపై గరుడ పతాకాన్ని ఎగురవేయడంతో ఉత్సవాలు మొదలవుతాయి. రాత్రి 9 గంటలకు పెద్దశేష వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి దర్శనమివ్వనున్నారు. సీఎం చంద్రబాబు ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. 9 రోజులపాటు 16 వాహన సేవలు జరగనున్నాయి.

Comments

G
Loading comments...