Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేటి నుంచి 'క్యూర్' చట్టం అమలు

Follow Udayam on Google
Girish Bidkar Oct 02, 2026 10:21 AM హైదరాబాద్General
నేటి నుంచి 'క్యూర్' చట్టం అమలు - Udayam
నగర పాలనకు కొత్త రూపునిస్తూ జీహెచ్‌ఎంసీ చట్టం స్థానంలో తీసుకొచ్చిన 'తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ చట్టం-2026' గెజిట్ నోటిఫికేషన్ ఇవాళ వెలువడనుంది. దీనిద్వారా వార్షిక అద్దె విలువ బదులు క్యాపిటల్ వాల్యూ ఆధారిత పన్ను విధానం అమల్లోకి వస్తుంది. కొత్త ఇళ్లకు ఇది వెంటనే, పాత ఆస్తులకు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి వర్తిస్తుంది.

Comments

G
Loading comments...