వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో ఉల్లిపాయల ధరలు పెరగకుండా, సామాన్య ప్రజలపై ఆర్థిక భారం పడకుండా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ధరల స్థిరీకరణ చర్యల్లో భాగంగా బుధవారం నుంచి జిల్లాలో ఉన్న రైతు బజార్‌ల ద్వారా కేజీ ఉల్లిపాయలను రూ.35కే విక్రయించనున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు.
Comments
Loading comments...

