వార్తలకు తిరిగి వెళ్లండి

ఎర్రుపాలెం మండలం జమలాపురం వేంకటేశ్వరస్వామి ఆలయంలో నేటి నుంచి 24వ తేదీ వరకు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు. మూడు రోజులపాటు ప్రత్యేక పూజలు, హోమాలు చేపట్టేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు
ఆలయ నిత్య కైంకర్యాల్లో తెలియక జరిగిన లోపాలను పరిహరించి పవిత్రతను పునరుద్ధరించే కార్యక్రమంగా పవిత్రోత్సవాలను భావిస్తారు. ఉత్సవాల్లో భాగంగా శ్రీవారితో పాటు పరివార దేవతలు, ఉపాలయాలకు పవిత్రమాలలు సమర్పించనున్నారు.
Comments
Loading comments...

