వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు నేటి నుంచి అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు అమ్మవారు శ్రీబాలా త్రిపుర సుందరీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పకడ్బందీ క్యూలైన్లు, కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తుతో పాటు కృత్రిమ మేధస్సు (AI) కెమెరాలతో నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
Comments
Loading comments...

