వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో నేతన్నసేవలో పథకం అమలుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.గత నెల 29 నుంచి చేనేత,జౌళి శాఖ దరఖాస్తులు స్వీకరిస్తుండగా 1,500 మంది దరఖాస్తు చేసుకున్నారు.
అర్హులను గుర్తించి ఒక్కొక్కరికి రూ.24 వేల చొప్పున ఆర్థికసాయం నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు చేనేత,జౌళి శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ టి.జనార్దన్‌రావు తెలిపారు.అర్హులందరికీ పథకం లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

