వార్తలకు తిరిగి వెళ్లండి

మైలవరం చేనేత కార్మికులు డిజిటల్ అసిస్టెంట్ హరినాథ్‌రెడ్డి, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ సునీల్‌కుమార్‌పై ఎంపీడీవో కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ‘నేతన్న సేవ’కు దరఖాస్తులు సమర్పించినా ఉన్నతాధికారులకు పంపలేదని ఆరోపించారు.
దరఖాస్తులు పంపేందుకు రూ.5 వేలు లంచం అడిగారని, ఇవ్వకపోవడంతో కొందరి దరఖాస్తులు నిలిపివేశారని కార్మికులు పేర్కొన్నారు.
Comments
Loading comments...

