Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

NEET-UG 2026: ఓఎమ్‌ఆర్ షీట్ల సవాలుకు అవకాశం

విష్ణు వర్ధన్ Jul 14, 2026 11:10 AM అల్ ఇండియా 5 viewsabout 2 hours ago
NEET-UG 2026: ఓఎమ్‌ఆర్ షీట్ల సవాలుకు అవకాశం - Udayam Digital
ఎన్‌టీఏ NEET-UG 2026 రీ-ఎగ్జామ్ ఓఎమ్‌ఆర్ షీట్లు, రికార్డెడ్ రెస్పాన్స్‌లను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ దరఖాస్తు సంఖ్యతో లాగిన్ అయి సమాధానాలను సరిచూసుకోవచ్చు. తేడాలుంటే ప్రశ్నకి ₹200 రుసుము చెల్లించి ఈ నెల 15 వరకు ఛాలెంజ్ చేయవచ్చు. క్లెయిమ్ సరైనదైతే రుసుము తిరిగి చెల్లిస్తారు. సహాయం కోసం హెల్ప్‌లైన్, ఈమెయిల్ అందుబాటులో ఉన్నాయి.

Comments

G
Loading comments...