Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

NEET ఉద్యమ కేసులు ఎత్తివేయాలి: PDSU

Follow Udayam on Google
RR REDDY Sep 02, 2026 9:27 PM నిజామాబాద్General
NEET ఉద్యమ కేసులు ఎత్తివేయాలి: PDSU - Udayam
నిజామాబాద్: NEET పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో రాష్ట్రం, జిల్లాలో విద్యార్థి సంఘాల నాయకులపై నమోదైన కేసులను వెంటనే ఎత్తివేయాలని PDSU జిల్లా అధ్యక్షుడు ఆర్. గౌతమ్ కుమార్, ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు . సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేసి ఉద్యమ కేసులు ఎత్తివేయాలని కోరారు. విద్యార్థులపై అక్రమ కేసులు పెట్టడం ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు

Comments

G
Loading comments...