వార్తలకు తిరిగి వెళ్లండి

ఒంగోలులో జరగనున్న నీట్ - 2026 పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఆటో డ్రైవర్లు సహకరించాలని జీఆర్పీ ఇన్‌స్పెక్టర్ మౌలా షరీఫ్ కోరారు. అదనపు ఛార్జీలు వసూలు చేయకుండా, విద్యార్థులను సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేర్చాలని ఆయన సూచించారు.
ఆరు పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులను సురక్షితంగా చేరవేయడం డ్రైవర్ల బాధ్యతని గుర్తు చేశారు. ఈ సమావేశంలో జీఆర్పీ ఎస్సై శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

