వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
తమను పెయిడ్ ఆర్టిస్టులంటూ చేస్తున్న ఆరోపణలపై ఒక నీట్ విద్యార్థిని తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. తాము డబ్బుల కోసం వచ్చిన వాళ్లం కాదని, స్వయంగా నీట్ పరీక్ష రాసిన బాధితులమని స్పష్టం చేసింది.
న్యాయం కోసం ప్రశ్నిస్తున్న తమను పెయిడ్ ఆర్టిస్టులని సంబోధించడం దారుణమని పేర్కొంది. కష్టపడి చదివిన విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేసింది.
Comments
Loading comments...

