Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీట్‌ పీజీలో నేహారెడ్డికి జాతీయ ర్యాంకు

Follow Udayam on Google
Anuroop Sep 25, 2026 12:27 PM గుంటూరుGeneral
నీట్‌ పీజీలో నేహారెడ్డికి జాతీయ ర్యాంకు - Udayam
వైద్య విద్య పీజీ ప్రవేశ పరీక్షలో గుంటూరుకు చెందిన డాక్టర్ కుందూరు నేహారెడ్డి జాతీయ స్థాయిలో 35వ ర్యాంకు సాధించారు. ఆమె మంగళగిరి ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. జనరల్ మెడిసిన్ చదివి నిరుపేద రోగులకు నిస్వార్థ సేవ చేయడమే తన ధ్యేయమని నేహారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా పలువురు వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది ఆమెకు, ఆమె తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలిపారు.

Comments

G
Loading comments...