Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంథని జేఎన్టీయూలో ప్రారంభమైన నీట్‌ పీజీ పరీక్ష

Follow Udayam on Google
SHRUTHI Aug 30, 2026 11:28 AM కరీంనగర్General
మంథని జేఎన్టీయూలో ప్రారంభమైన నీట్‌ పీజీ పరీక్ష - Udayam
రామగిరి మండలం పన్నూరులోని మంథని జేఎన్టీయూ కళాశాలలో నీట్‌ పీజీ పరీక్ష ఆదివారం ప్రారంభమైంది. ఈ కేంద్రంలో ఆన్‌లైన్‌ విధానంలో 100 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరగనుంది. ధ్రువపత్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే అభ్యర్థులను కేంద్రంలోకి అనుమతించారు. పోలీసులు బందోబస్తుతోపాటు జామర్లు ఏర్పాటు చేశారు.

Comments

G
Loading comments...