Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రశాంతంగా నీట్‌ పీజీ పరీక్ష.. 98.95 శాతం హాజరు

Follow Udayam on Google
vihar Aug 31, 2026 2:42 PM కాకినాడGeneral
ప్రశాంతంగా నీట్‌ పీజీ పరీక్ష.. 98.95 శాతం హాజరు - Udayam
జిల్లాలోని ఐదు కేంద్రాల్లో ఆదివారం నీట్‌ పీజీ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. మొత్తం 1,159 మంది పరీక్ష రాయాల్సి ఉండగా 1,147 మంది హాజరయ్యారని కలెక్టర్‌ హరేంద్రప్రసాద్‌ తెలిపారు. పలు పరీక్ష కేంద్రాలను ఆయన పరిశీలించారు. 12 మంది గైర్హాజరు కావడంతో 98.95 శాతం హాజరు నమోదైందన్నారు. ఎలాంటి మాల్‌ప్రాక్టీస్‌కు తావులేకుండా పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని తెలిపారు.

Comments

G
Loading comments...