వార్తలకు తిరిగి వెళ్లండి
నీట్ పీజీ-2026 షెడ్యూల్ విడుదల

వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పీజీ-2026 పరీక్షను ఆగస్టు 30న దేశవ్యాప్తంగా నిర్వహించనున్నట్లు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ (NBEMS) ప్రకటించింది.
ఈ పరీక్షకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా, జూలై 21 వరకు గడువు ఉంది. ఈ పరీక్ష ఫలితాలను సెప్టెంబరు 30న విడుదల చేయనున్నారు.
Comments
Loading comments...