Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేత కార్మికులకు 365 రోజులు పని కల్పించాం: తుమ్మల

Follow Udayam on Google
Harika Sep 30, 2026 7:07 PM రాజన్న సిరిసిల్లGeneral
నేత కార్మికులకు ఏడాది పొడవునా పని కల్పించి, పని ఎక్కువై తాము చేయలేమని చెప్పే స్థాయికి సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.

Comments

G
Loading comments...