వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రమాదంలో తీవ్రంగా గాయపడి హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న నేత కార్మికుడు జోగు శ్రీనివాస్‌కు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి రూ.50 వేల ఆర్థిక సాయం అందించారు.
శ్రీనివాస్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో తడక రమేశ్, ఎలిమినేటి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

