వార్తలకు తిరిగి వెళ్లండి

కానూరులోని ఓ కళాశాల వసతిగృహంలో నీట్ శిక్షణ పొందుతున్న హైదరాబాద్‌కు చెందిన 19 ఏళ్ల విద్యార్థిని వైష్ణవి అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది.
ఆరోగ్యం బాగోలేదని చెప్పి గదిలోనే ఉన్న ఆమె ఉరివేసుకున్న స్థితిలో కనిపించింది. తండ్రి ఫిర్యాదుతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

