Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థుల సమస్యలకు ‘నీట్ రద్దు’ ఒక్కటే దారి: స్టాలిన్

Follow Udayam on Google
లక్ష్మి దేవి Jul 22, 2026 12:48 PM జాతీయంGeneral
విద్యార్థుల సమస్యలకు ‘నీట్ రద్దు’ ఒక్కటే దారి: స్టాలిన్ - Udayam
నీట్ పరీక్షలో జరుగుతున్న అవకతవకలపై మొదటి నుంచీ గళం విప్పుతోంది డిఎంకే అని తమిళనాడు మాజీ సీఎం ఎంకే స్టాలిన్ స్పష్టం చేశారు. నీట్ రద్దే దేశంలోని వర్తమాన విద్యార్థుల అన్ని సమస్యలకు ఏకైక పరిష్కారమని ఆయన తెలిపారు. ఢిల్లీలో సాగుతున్న నిరసనలు దేశ దృష్టిని ఆకర్షించాయని, నీట్ రద్దు ధ్యేయంగానే ప్రొటెస్ట్ కొనసాగాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...