Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేషనల్ స్కాలర్‌షిప్‌పై అవగాహన

Follow Udayam on Google
AILENI VIKRAM REDDY Aug 21, 2026 7:56 PM జగిత్యాలGeneral
నేషనల్ స్కాలర్‌షిప్‌పై అవగాహన - Udayam
నేషనల్ స్కాలర్‌షిప్ పథకంపై విద్యార్థులు, తల్లిదండ్రులకు కేంద్ర అధికారి ప్రణవ్ ఆనంద్ అవగాహన కల్పించారు. జగిత్యాల జిల్లాలోని పలు సీఎస్సీ డిజిటల్ సేవా కేంద్రాలను సందర్శించి స్కాలర్‌షిప్ దరఖాస్తులు, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, బీడీ ఐడీ కార్డులు, సాంకేతిక సమస్యలపై వివరాలు సేకరించారు. అర్హులైన ప్రతి విద్యార్థికి స్కాలర్‌షిప్ అందేలా అవసరమైన సూచనలు చేశారు.

Comments

G
Loading comments...