Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేషనల్ హై స్కూల్ లో అవయవ దానం పై అవగాహన సమావేశం

Follow Udayam on Google
Jaipal Aug 19, 2026 6:27 PM నాగర్ కర్నూల్General
నేషనల్ హై స్కూల్ లో అవయవ దానం పై అవగాహన సమావేశం - Udayam
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని నేషనల్ హై స్కూల్ లో అవయవ దానం పై అవగాహన సమావేశం అఖిలభారత శరీర అవయవ దాతల సంఘం ఆధ్వర్యంలో అవయవ దాన వక్షోత్సవాల సందర్భంగా కార్యక్రమం. మరణానంతరం మన అవయవాలు మరొకరికి ప్రాణదానం చేయగలవు అన్న విషయాన్ని ప్రజలకు తెలియజేయాలి. అవయవ దానంపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించవలసిన అవసరం ఉందన్న డాక్టర్ రామచంద్ర రావు.

Comments

G
Loading comments...