Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేరుగా కేజీహెచ్ కి వెళ్లి రోగికి మెరుగైన వైద్యం అందించాలని విజ్ఞప్తి

Follow Udayam on Google
Raj Kumar Oct 01, 2026 8:16 PM విశాఖపట్నంGeneral
నేరుగా కేజీహెచ్ కి వెళ్లి రోగికి మెరుగైన వైద్యం అందించాలని విజ్ఞప్తి - Udayam
కొంత కాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న మహిళకు మెరుగైన వైద్యం అందించాలని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కోరారు. 36వ వార్డు గుడారి గోతుల అరిఫా బేగం ఆమె కుటుంబ సభ్యులు ఆశీల్ మెట్ట వద్ద గల వాసుపల్లి గణేష్ కుమార్ కార్యాలయానికి వచ్చి వైద్యసహాయం కోరారు. వెంటనే స్పందించిన ఆయన నేరుగా కేజీహెచ్ కి వెళ్లి సూపరింటెండెంట్ కలిసి బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు.

Comments

G
Loading comments...