వార్తలకు తిరిగి వెళ్లండి

నేరెళ్ల గ్రామంలోని మహీంద్రా సంఘం నూతన కార్యవర్గ సభ్యులను సర్పంచ్ కాసారపు బాల గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సంఘం ఐక్యత, అభివృద్ధి కోసం నూతన కార్యవర్గం సమిష్టిగా కృషి చేయాలని బాల గౌడ్ ఆకాంక్షించారు.
అధ్యక్షులు మామిడిపెల్లి రాజయ్య, ఉపాధ్యక్షులు మామిడిపెల్లి గోపాల్, ప్రధాన కార్యదర్శి రాజనర్సు, కోశాధికారి సత్తయ్య, కార్యదర్శి వేముల సురేష్‌లను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Loading comments...

